అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
|||
పంక్తి 1:
{{Infobox person
| name = అనీ బిసెంట్
| image = Annie wood Besant in 1897.JPG
| caption = 1897 లో అనీ బిసెంట్
| birth_date = [[1847]], [[అక్టోబర్ 1]]
పంక్తి 14:
'''అనీ బిసెంట్''', ([[అక్టోబర్ 1]], [[1847]] - [[సెప్టెంబర్ 20]], [[1933]]) ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు [[ఐరోపా]] స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది.
== ప్రవేశిక ==
ఆమెకు తన 19వ సంవత్సరంలో ఫ్రాంక్ బిసెంటుతో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమెకు భర్తతో మతపరమైన విభేదాలు కలిగిన కారణంగా ఇరువురు విడిపోయారు. తరువాత ఆమె జాతీయ సామ్యవాద సంఘానికి ప్రముఖ ఉపన్యాసకురాలుగా వ్యవహరించింది. ఆమెకు [[చార్లెస్ బ్రాడ్ లాఫ్]]తో సన్నిహిత మైత్రి కుదిరింది. 1887 లో వారిరువురు రచయిత [[చార్లెస్ నోల్టన్]] పుస్తకం [[బర్త్ కంట్రోల్]] ప్రచురణ విషయంలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ అపకీర్తి వారికి ప్రాబల్యం కలిగించింది. 1880లో బ్రాడ్లాఫ్, నార్తాంప్టన్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైయాడు.
|