కళ్యాణ రాముడు (2003 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| gross =
}}
'''కళ్యాణ రాముడు''' 2003 లో [[జి. రాంప్రసాద్]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రెయిన్ లో కళ్యాణ రాముడు చిత్ర సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-kalyanaramudu.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=16 November 2016}}</ref> ఇందులో [[తొట్టెంపూడి వేణు|వేణు]], [[నికిత|నిఖిత]] ప్రధాన పాత్రలు పోషించారు. [[సుమన్ తల్వార్|సుమన్]], [[నాజర్ (నటుడు)|నాజర్]], [[ప్రభుదేవా|ప్రభు దేవా]], [[రాజా రవీంద్ర]] ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.
 
== కథ ==
రాము (వేణు) పెళ్ళిళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసే ఒక ''వెడ్డింగ్ ప్లానర్''. కళ్యాణ మండపం నిర్మించడం దగ్గర్నుంచి మండపాన్ని అలంకరించడం, సంగీత విభావరులు ఏర్పాటు చేయడం, వంటలు వండటం లాంటి అన్ని పనులూ చూస్తుంటాడు. అలా అతను ఏర్పాట్లు చేస్తున్న ఓ పెళ్ళిలో పెళ్ళికొడుకు తన కిష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి పారిపోతాడు. పెళ్ళి కూతురు మాటలు రాని అమ్మాయి. దాంతో వాళ్ళ బంధువుల్లో కూడా ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు. అప్పుడు రాము ముందుకు వచ్చి డాక్టరైన తన అన్నను (రాజా రవీంద్ర) ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునేలా ఒప్పిస్తాడు. అదే సమయంలో పెళ్ళి కూతురు చెల్లెలు కళ్యాణి (నిఖిత) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది కానీ అతన్ని ఆటపట్టించడం కోసం తన బావయైన రాజేష్ (ప్రభుదేవా) ను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. మళ్లీఆమెను మనస్ఫూరిగా ప్రేమించిన రాము రాజేష్ ను ఏదో విధంగా దూరం చేయాలని రకరకాలుగా ప్రయత్నించి భంగపడుతుంటాడు. వాళ్ళిద్దది ప్రేమను గురించి తెలుసుకున్న రాజేష్ అసలు విషయం చెప్పడంతో రాము ఊపిరి పీల్చుకుంటాడు.
 
అందరూ కలిసి రాము కల్యాణి పెళ్ళిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో కల్యాణి అక్క అకస్మాత్తుగా మరణిస్తుంది. ఒక జ్యోతిష్కుడు రాము కుటుంబానికి ఓ శాపం ఉందనీ, అందువల్ల ఆ ఇంట్లోకి కోడలుగా వెళ్ళిన వాళ్ళు చిన్న వయసులోనే చనిపోతున్నారని చెబుతాడు. దాంతో కల్యాణి తండ్రి తన కూతుర్ని రాముకిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. చివరికి రాము ఆయన్ను ఒప్పించి కల్యాణి ఎలా పెళ్ళి చేసుకున్నాడన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
పంక్తి 44:
 
== పాటలు ==
మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్నందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, సాయి శ్రీహర్ష, విజయ్ కుమార్ సాహిత్యాన్నందించారు. కె. జె. యేసుదాసు, శంకర్ మహదేవన్, మనో, ఉదిత్ నారాయణ్, కల్పన తదితరులు గానం చేశారు.
{| class="wikitable"
|-
Line 52 ⟶ 53:
| 2 || "వినవే చెలీ" ||[[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]]||[[శంకర్ మహదేవన్]] ||
|-
| 3 || "గుత్తొంకాయ గుత్తొంకాయ" ||[[చంద్రబోస్]]||శంకర్ మహదేవన్, [[సుజాత మోహన్]] ||
|-
| 4 || "కథలో రాజకుమారుడు" ||[[సాయి హర్షశ్రీహర్ష]]||[[కె. జె. యేసుదాసు]] || ||
|-
| 5 || "ప్రేమించుకున్న వాళ్ళు" ||చంద్రబోస్||ఉదిత్ నారాయణ్, కల్పన ||
|-
| 6 || "సీతాకోకమ్మ నా రంగుల మొలకమ్మ" ||చంద్రబోస్|||[[ఎస్. పి. చరణ్]], శంకర్ మహదేవన్ || ||
|}