"శేఖర్ సూరి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(లింకులు)
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[తణుకు]]<nowiki/>లో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>
 
== కెరీర్ ==
సినిమా దర్శకుడు కావాలనే కోరికతో [[ముంబై]] చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెంస్సస్పెన్సు తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలకు ఘోస్ట్ రచయితగా పనిచేశాడు. [[సంజయ్ దత్]] తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ [[హైదరాబాదు]] చేరుకున్నాడు. తరువాత హీరో [[తరుణ్ కుమార్|తరుణ్]] తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత వచ్చిన [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] మంచి విజయం సాధించింది.
== సినిమాలు ==
* [[అదృష్టం (సినిమా)|అదృష్టం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028622" నుండి వెలికితీశారు