స్రవంతి రవికిషోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. విజయవాడలో పని చేస్తుండేవాడు.<ref name=telugucinemacharitra>{{cite web|last1=ఎల్|first1=వేణుగోపాల్|title=స్రవంతి రవికిషోర్ ముఖాముఖి|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8b/|website=telugucinemacharitra.com|publisher=సినీగోయెర్|accessdate=28 November 2016}}</ref> గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన వ్యాపారం చేసేవాడు. తర్వాత స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించాడు. మిత్రులు తమ్ముడు సత్యం, సాయిబాబా తో కలిసి 1986 లో [[లేడీస్ టైలర్]] చిత్రాన్ని నిర్మించారు. మొదట్లో దాన్ని ఆయన పూర్తి వ్యాపార ధృక్పథంతో ఆలోచించినా నెమ్మదిగా సినిమాల మీద ఆసక్తి పెరిగింది. మంచి సినిమాలు తీయాలనే తపన కలిగింది.
 
== సినిమాలు ==
ఆయన [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] రాసిన ''స్రవంతి'' అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టాడు. తర్వాత ఓ జ్యోతిష సిద్ధాంతి సలహా మేరకు ఆ సంస్థ పేరు చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
మొదట్లో దర్శకుడు [[వంశీ]]తో మిత్రులు తమ్ముడు సత్యం, సాయిబాబా తో కలిసి 1986 లో [[లేడీస్ టైలర్]], చిత్రాన్ని నిర్మించారు. తర్వాత [[మహర్షి (సినిమా)|మహర్షి]], [[శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్|కనకమహాలక్ష్మి డాంస్ ట్రూప్]], [[లింగబాబు లవ్‌స్టోరీ|లింగబాబు లవ్ స్టోరీ]] లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత [[ఎస్. వి. కృష్ణారెడ్డి]]తో కలిసి మూడు సినిమాలు చేశాడు. తర్వాత [[కె. విజయ భాస్కర్|కె. విజయభాస్కర్]] తో కలిసి రెండు సినిమాలు చేశాడు.
 
[[నువ్వే కావాలి]] సినిమా కోసం మలయాళం నుంచి హక్కులు కొని అప్పటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో దాన్ని ఉషాకిరణ్ మూవీస్ ఆద్వర్యంలో నిర్మించాడు.<ref name=telugucinemacharitra/> ఆ సినిమా మంచి విజయం సాధించింది.
 
[[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నెల సీతారామ శాస్త్రి]], [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]], [[సుచిత్ర చంద్రబోస్]], [[అక్కినేని శ్రీకర్ ప్రసాద్|శ్రీకర్ ప్రసాద్]] లాంటి సాంకేతిక నిపుణులతో ఎక్కువగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/స్రవంతి_రవికిషోర్" నుండి వెలికితీశారు