స్రవంతి రవికిషోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|residence = [[హైదరాబాదు]]
}}
'''స్రవంతి రవికిషోర్''' ఒక ప్రముఖ సినీ నిర్మాత.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రెయిన్ లో స్రవంతి రవికిషోర్ తో ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/interview_srk.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> [[స్రవంతి ఆర్ట్ మూవీస్|స్రవంతి మూవీస్]] అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. తర్వాతరవికిషోర్ 1986లో సంస్థతన పేరునుమిత్రులతో చంద్రకలిసి కిరణ్మొదటి మూవీస్సారిగా గాలేడీస్ మార్చాడుటైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. [[వంశీ]], [[ఎస్. వి. కృష్ణారెడ్డి]], [[కె. విజయ భాస్కర్|కె. విజయభాస్కర్]], [[త్రివిక్రమ్ శ్రీనివాస్|త్రివిక్రం శ్రీనివాస్]], [[ఎ. కరుణాకరన్]] లాంటి దర్శకులతో దాదాపు 30కి పైగా సినిమాలు నిర్మించాడు. ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు తన సంస్థ పేరును చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. విజయవాడలో పని చేస్తుండేవాడు.<ref name=telugucinemacharitra>{{cite web|last1=ఎల్|first1=వేణుగోపాల్|title=స్రవంతి రవికిషోర్ ముఖాముఖి|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b5%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8b/|website=telugucinemacharitra.com|publisher=సినీగోయెర్|accessdate=28 November 2016}}</ref> గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన వ్యాపారం చేసేవాడు. మొదట్లో ఆయనకు సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. తర్వాత స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో దాన్ని ఆయన పూర్తి వ్యాపార ధృక్పథంతో ఆలోచించినా నెమ్మదిగా సినిమాల మీద ఆసక్తి పెరిగింది. మంచి సినిమాలు తీయాలనే తపన కలిగింది.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/స్రవంతి_రవికిషోర్" నుండి వెలికితీశారు