సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు |
"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1:
'''సుకర్ణో''' (6 జూన్ 1901 – 21 జూన్ 1970)<ref>[http://kepustakaan-presiden.pnri.go.id/biography/?box=detail&presiden_id=1&presiden=sukarno Biografi Presiden] Perpustakaan Nasional Republik Indonesia</ref> ఇండోనేషియా తొలి అధ్యక్షుడు, ఇండోనేషియా జాతి పితగా ప్రఖ్యాతుడు.
నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం పొందేందుకు సాగిన ఇండోనేషియా స్వాతంత్ర సంగ్రామంలో నాయకుడు. ఆయన ఇండోనేషియా జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు కావడంతో దశాబ్ది పాటు డచ్ జైళ్ళలో మగ్గారు. జపనీస్ సైన్యం ఇండోనేషియాను ఆక్రమించినప్పుడు ఆయనను విడిపించారు. సుకర్ణో, అతని సహ జాతీయవాదులు జపనీస్ యుద్ధ కార్యకలాపాలకు మద్దతు సంపాదించేందుకు కృషిచేయగా, దానికి ప్రతిగా జపనీయులు ఇండోనేషియా జాతీయ భావాలు వ్యాప్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించారు.
=== Notes ===
|