సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
"Sukarno" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్రం పొందేందుకు సాగిన ఇండోనేషియా స్వాతంత్ర సంగ్రామంలో నాయకుడు. ఆయన ఇండోనేషియా జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు కావడంతో దశాబ్ది పాటు డచ్ జైళ్ళలో మగ్గారు. జపనీస్ సైన్యం ఇండోనేషియాను ఆక్రమించినప్పుడు ఆయనను విడిపించారు. సుకర్ణో, అతని సహ జాతీయవాదులు జపనీస్ యుద్ధ కార్యకలాపాలకు మద్దతు సంపాదించేందుకు కృషిచేయగా, దానికి ప్రతిగా జపనీయులు ఇండోనేషియా జాతీయ భావాలు వ్యాప్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించారు. జపనీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడంతో 1945 ఆగస్టు 17న సుకర్ణో, మొహమ్మద్ హట్టా ఇండోనేషియా స్వాతంత్రాన్ని ప్రకటించారు, సుకర్ణో తొలి అధ్యక్షుడయ్యారు. 1945-49 మధ్యకాలంలో ఇండోనేషియాను తిరిగి వలసరాజ్యంగా మార్చుకునేందుకు డచ్ వారు సాగించిన సైనిక, దౌత్యపరమైన కార్యకలాపాలను ఎదిరించి స్వాతంత్రాన్ని నిలుపుకునేందుకు పోరాటం సాగించారు. చివరకు ఆయన కృషి ఫలించి 1949లో డచ్చివారు ఇండోనేషియాను సార్వభౌమ రాజ్యంగా గుర్తించారు. ప్రేమొద్య అనంత తోర్ - ఆధునిక యుగంలో వివిధ జాతి, సంస్కృతి, మత భేదాలు కలిగిన ప్రజలను ఒక్క చుక్క రక్తం చిందకుండా ఐక్యం చేయగలిగిన ఆసియా నాయకుడు సుకర్ణో ఒకడేనని వ్యాఖ్యానించారు.<ref>Pramoedya ananta Toer, SOEKARNO, TIME Asia story TIME 100: AUGUST 23-30, 1999 VOL. 154 NO. 7/8, http://edition.cnn.com/ASIANOW/time/asia/magazine/1999/990823/sukarno1.html</ref>
 
పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అస్తవ్యస్త పరిస్థితుల అనంతరం సుకర్ణో గైడెడ్ డెమొక్రసీ పేరిట నిరంకుశ పాలనా విధానం 1957లో ప్రవేశపెట్టి తద్వారా భిన్నత్వం కలిగిన ఆ దేశపు మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న అనిశ్చిత పరిస్థితి, తిరుగుబాట్లు అంతం చేశారు. The early 1960s saw Sukarno veering Indonesia to the left by providing support and protection to the Indonesian Communist Party (PKI) at the expense of the military and Islamists. He also embarked on a series of aggressive foreign policies under the rubric of anti-imperialism, with aid from the [[సోవియట్ యూనియన్|Soviet Union]] and [[చైనా|China]]. The 30 September Movement (1965) led to the destruction of the PKI and his replacement in 1967 by one of his generals, [[సుహార్తో|Suharto]] (see Transition to the New Order), and he remained under house arrest until his death.
 
=== Notes ===
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు