జాతీయ విద్యా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో using AWB
-అనాథ మూస
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
'''జాతీయ విద్యా దినోత్సవం'''ను భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన [[మౌలానా అబుల్ కలామ్ ఆజాద్]] పుట్టినరోజైన నవంబర్ 11 న జరుపుకుంటారు.