"అరుణాచల్ ప్రదేశ్" కూర్పుల మధ్య తేడాలు

+టిబెట్ స్వాధికార ప్రాంతం లింకు
చి (→‎ప్రజలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెరిగినది. → పెరిగింది. using AWB)
(+టిబెట్ స్వాధికార ప్రాంతం లింకు)
}}
 
'''అరుణాచల్ ప్రదేశ్ (अरुणाचल प्रदेश)''' (''Arunachal Pradesh'') [[భారత దేశము]]లోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని [[టిబెట్ స్వాధికార ప్రాంతం|టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతముప్రాంతములో]]లో భాగమని [[చైనా]] వాదన. <!--claim-->. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో [[అక్సాయి చిన్]]తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన [[అస్సాం]] రాష్ట్రము, ఆగ్నేయాన [[నాగాలాండ్]], తూర్పున [[బర్మా]], పశ్చిమాన [[భూటాన్]] సరిహద్దులుగా ఉన్నాయి. [[ఇటానగర్]] రాష్ట్ర రాజధాని.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన [[మెక్‌మెహన్ రేఖ]]ను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 [[పిన్యిన్]]:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) [[కోన కౌంటీ]], [[లుంఝే కౌంటీ]], [[నంగ్ కౌంటీ]], [[మైయిన్లింగ్ కౌంటీ]], [[మేదోగ్ కౌంటీ]], మరియు [[ఝాయూ కౌంటీ]]. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక [[వాస్తవాధీన రేఖ]]ను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028875" నుండి వెలికితీశారు