సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
* ఇండోనేషియన్ సామాజికవేత్త, రచయిత ఉమర్ ఖయాం 1982 నాటి రెండు సినిమాలు ఆరిఫిన్ సి.నోయెర్ దర్శకత్వం వహించిన పెంగ్ఖైనతన్ జి ఎస్/పికెఐ, జకార్తా 66 అన్న సినిమాల్లో సుకర్ణో పాత్ర పోషించారు.
* ఇండోనిషియన్ నటుడు ఫ్రాన్స్ తుంబున్ 1997లో బ్లాంకో, ద కలర్ ఆప్ లైఫ్ (అపి సింతా అంతానియో బ్లాంకో అన్న టీవీ సీరియల్ ఆధారంగా) అన్న సినిమాలో సుకర్ణో పాత్రలో నటించారు. బాలి, ఇండోనేషియాల్లో నివసించిన స్పానిష్ పెయింటర్ అంటానియో బ్లాంకో జీవితం ఆధారంగా ఆ సినిమా తీశారు.
* ఇండోనేషియన్ నటుడు సుల్తాన్ సలాదిన్ 2005లో రిరి రిజా దర్శకత్వం వహించిన గీ సినిమాలో సుకర్ణో పాత్ర పోషించారు. ఆ సినిమా సో హోక్ గీ అనే విద్యార్థి ఆందోళన కారుని జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించారు.
* Indonesian actor Soultan Saladin portrayed Sukarno in the 2005 movie ''Gie'', directed by Riri Riza, about the life of student activist Soe Hok Gie.
* Indonesian actor Tio Pakusadewo is set to portray Sukarno in a planned movie ''9 Reasons'', telling the stories of nine women in the life of the founding father: Oetari (portrayed by Acha Septriasa); Inggit Garnasih (Happy Salma); Fatmawati (Revalina Sayuthi Temat); Hartini (Lola Amaria); Haryati; Kartini Manoppo (Wulan Guritno); Ratna Sari Dewi (Mariana Renata); and Yurike Sanger (Pevita Pearce). Uniquely, Tio Pakusadewo also has portrayed Sukarno's erstwhile colleague and eventual successor, [[సుహార్తో|Suharto]], in another 2012 historical biopic, ''Habibie dan Ainun''.
* Indonesian actor Ario Bayu portrayed Sukarno in the 2013 movie ''Soekarno: Indonesia Merdeka'' directed by Hanung Bramantyo, about the his life from birth until Indonesian independence from Japanese occupation.
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు