సుకర్ణో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
జపనీస్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, సంపన్నుడు అయిన రాడెన్ సూకెమి సొస్రోదిహార్ద్జో, అతని బ్రాహ్మణ కులస్తురాలైన బాలి జాతి భార్య అయు న్యొమాన్ రాయ్ లకు సుకర్ణో డచ్ ఈస్టిండీస్ (ప్రస్తుతం ఇండోనేషియా)లోని తూర్పు జావాకు చెందిన సురాబయా వద్ద జన్మించారు. ఆయన జన్మనామం కుస్నో<ref>http://bio.or.id/biografi-presiden-soekarno/</ref>{{IPA-jv|kʊsnɔ}}. చిన్నతనంలో తీవ్ర అనారోగ్యం పాలై బతికి బట్టకట్టిన పిల్లలకు తిరిగి పేరుపెట్టే జపనీయుల సంప్రదాయాన్ని అనుసరించి పేరు మార్చారు. 1912లో స్థానిక ప్రాథమిక పాఠశాలలో పట్టభద్రుడయ్యాకా యూరోపీస్చె లాగెరె స్కూల్ (డచ్-ప్రాథమిక పాఠశాల)లో చదువుకునేందుకు మొజొకెర్తో పంపించారు. 1916లో డచ్-కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్ అయిన హొగెరె బర్గెర్ స్కూల్లో చదువుకునేందుకు సురబయకు పంపగా అక్కడే ఇండోనేషియా జాతీయవాది, సరెకత్ ఇస్లాం స్థాపకుడు అయిన [[జొక్రోమినొతొ]]ను కలిశారు. 1920లో సుకర్ణో జొక్రొమినొతొ కుమార్తె సితి ఓతారిని వివాహం చేసుకున్నారు. ఇన్స్టిట్యూట్ టెక్నాలజి బందుంగ్ (బందోంగ్ సాంకేతిక విద్యాసంస్థ), బందుంగ్ లో విద్యాభ్యాసం ఆరంభించారు. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటూ, తన దృష్టి అందులో ఆర్కిటెక్చర్ మీద నిలిపారు. తను నివాసం ఉంటున్న బోర్డింగ్ హౌస్ యజమాని సనోసి భార్య ఇంగిత్ గర్నాసియ్ తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నారు. ఇంగిత్ సుకర్ణో కన్నా 13 సంవత్సరాల పెద్ద. సుకర్ణో మొదటి భార్య సితి ఓతారికి, ఇంగిత్ తన భర్త సనోసికి విడాకులిచ్చి వివాహం చేసుకున్నారు. సుకర్ణో తర్వాతికాలంలో ఇంగిత్ కి విడాకులు ఇచ్చి, ఫాత్మావతిని వివాహం చేసుకున్నారు.
 
Sukarnoసుకర్ణో graduated25 withమే a1926న degreeఇంజనీరింగ్ inడిగ్రీ engineering on 25 May 1926పొందారు. Inజూలైలో Julyఆయన ofమిత్రుడు thatఅన్వారితో year,కలిసి withఆర్కిటెక్చర్ hisసంస్థను universityస్థాపించారు. friendబందుంగ్ Anwari,లో heసుకర్ణో established& theఅన్వారీ architecturalఅన్న firmసంస్థ Sukarnoఏర్పరిచారు. &వారు Anwariఅర్కిటెక్చర్ inలో [[Bandung]]ప్లానింగ్, which provided planning andకాంట్రాక్ట్ contractorసేవలు servicesచేసేవారు. Among Sukarno's architectural works are the renovated building of the Preanger Hotel (1929), where he acted as assistant to famous Dutch architect [[Wolff Schoemaker|Charles Prosper Wolff Schoemaker]]. Sukarno also designed many private houses on today's Jalan Gatot Subroto, Jalan Palasari, and Jalan Dewi Sartika in [[Bandung]]. Later on, as president, Sukarno remained engaged in architecture, designing the Proclamation Monument and adjacent ''Gedung Pola'' in [[Jakarta]]; the Youth Monument (''Tugu Muda'') in [[Semarang]]; the Alun-alun Monument in [[Malang]]; the Heroes' Monument in [[Surabaya]]; and also the new city of [[Palangkaraya]] in [[Central Kalimantan]].
 
Atypically, even among the country's small educated elite, Sukarno was fluent in several languages. In addition to the [[Javanese language]] of his childhood, he was a master of [[Sundanese language|Sundanese]], [[Balinese language|Balinese]] and of [[Indonesian language|Indonesian]], and was especially strong in Dutch. He was also quite comfortable in [[German language|German]], English, [[French language|French]], [[Arabic language|Arabic]], and [[Japanese language|Japanese]], all of which were taught at his HBS. He was helped by his [[photographic memory]] and [[child prodigy|precocious mind]].<ref>Ludwig M., Arnold (2004). ''King of the Mountain: The Nature of Political Leadership''. University Press of Kentucky. [https://books.google.com/books?id=WWCZuYw_0dIC&pg=PA150&dq=Sukarno%2Bprecocious&as_brr=3&ei=M_W0SZPVDYLeyATPtvXyCg&hl=fr#PPA150,M1 p. 150].</ref>
"https://te.wikipedia.org/wiki/సుకర్ణో" నుండి వెలికితీశారు