నవరత్న ఖడ్గ రహస్యం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{సినిమా | name=నవరత్న ఖడ్గ రహస్యం| year =1964| image = ‎| starring = ఆనందన్,
దేవి...'

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
name=నవరత్న ఖడ్గ రహస్యం|
year =1964|
image = Nrk rahasyam.jpg|
starring = ఆనందన్,
[[దేవిక]]|
music = ఎం.రంగారావు |
పంక్తి 8:
playback_singer = [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]],
[[ఎస్.జానకి]],
[[ఎల్.ఆర్.ఈశ్వరి]],
[[పి.బి.శ్రీనివాస్]]|
language =తెలుగు |
production_company = శ్రీ సాహితి ఫిలింస్|

'''నవరత్న ఖడ్గ రహస్యం''' తమిళం నుండి తెలుగులోనికి డబ్బింగ్ చేయబడిన జానపద సినిమా. ఇది [[1964]], [[ఆగస్టు 14]]వ తేదీ విడుదలయ్యింది. శ్రీ సాహితి ఫిలింస్ బ్యానర్‌పైన నిర్మించబడిన ఈ సినిమాకు [[జి.విశ్వనాథం]] దర్శకునిగా పనిచేశాడు. శ్రీశ్రీ సాహిత్యాన్ని అందించగా ఎం.రంగారావు సంగీతం సమకూర్చాడు.

==పాటలు==
# అయ్యో లోపమా ఆశపడి ఒడిజేర్చి ఆదరించి - [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]
# చిన్ని కన్నేతోనే ఆడవయ్యా నీవే అందమంతా చూడవయ్య - [[ఎస్.జానకి]]
# నవ శక్తివే జ్ఞానశక్తివే నాదగీత శక్తివే భువనం పొగుడు -
# రారా వనవీరా నీదే వనసీమ వేగ రారా వేగరారా -
# లాలించి రావేమయ్యా ప్రియా ఆలించరాదా చిన్నమాట - [[ఎల్.ఆర్.ఈశ్వరి]] బృందం
# విరియేల విపరీతమయి పోయెనో ఈ వెలుగేల పెను చీకటి - [[పి.బి.శ్రీనివాస్]]
"https://te.wikipedia.org/wiki/నవరత్న_ఖడ్గ_రహస్యం" నుండి వెలికితీశారు