సముద్రాల రాఘవాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''సముద్రాల రాఘవాచార్య''' ('''Samudrala Raghavacharya''') ([[జూలై 19]], [[1902]] - [[మార్చి 16]], [[1968]]) [[తెలుగు సినిమా]] పరిశ్రమలో '''సముద్రాల సీనియర్''' గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు [[సముద్రాల రామానుజాచార్య]] సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. రాఘవాచార్య 1902లో [[గుంటూరు]] జిల్లా [[రేపల్లె]]లో జన్మించాడు. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.
==జీవిత విశేషాలు==
సముద్రాల వేంకట రాఘవాచార్య [[గుంటూరు జిల్లా]], [[పెదపులివర్రు]] గ్రామంలో [[1902]], [[జూలై 19]]వ తేదీన పండితవంశంలో జన్మించాడు.
 
==తెలుగు చిత్ర పరిశ్రమ==