జీవా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| awards =
}}
'''జీవా''' ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించాడు.<ref name=sakshi2>{{cite web|title=వెయ్యి సినిమాల్లో నటించా..|url=http://www.sakshi.com/news/district/1000-films-actiing-actor-jeeva-421951|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=30 November 2016}}</ref> ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.<ref name=sakshi3>{{cite web|title=సినీ పరిశ్రమకు విశాఖ అనువు|url=http://www.sakshi.com/news/andhra-pradesh/film-industry-development-visakhapatnam-best-says-actor-jeeva-170334|website=sakshi.com|accessdate=30 November 2016}}</ref>
 
==వ్యక్తిగత జీవితము==
పంక్తి 22:
 
== కెరీర్ ==
నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలి కోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. తమిళంలో ఆయన మొదటి సినిమా ''ఎంగ వూర్ కండగి''. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/జీవా" నుండి వెలికితీశారు