ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎విజయ ప్రస్థానం: +శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం, నటుడిగా, బుల్లితెరపై విభాగాలు
పంక్తి 42:
==సినీరంగ ప్రవేశము==
[[Image:SPBphoto1.jpg|thumb|100px]]
మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. [[1966]]లో నటుడు, మరియు నిర్మాతనిర్మాతా అయిన [[పద్మనాభం]] నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీగాయకునిగా రంగప్రవేశముచలన చిత్ర గాయక జీవితం చేశాడుప్రారంభించాడు.<ref name=tamilstar>tamilstar వెబ్సైటు నుండి [http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] గురించి వివరాలు [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref> ఈ చిత్రానికి[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.
 
==విజయ ప్రస్థానం==
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి వుంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దుజే కేలియే]] లాంటి [[హిందీ]] చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి [[జాతీయ పురస్కారాలు]] లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref>
 
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయనకు '''శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని''' (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.
[[దస్త్రం:SP Balu News Paper.jpg|thumb|right| బాలసుబ్రహ్మణ్యం పై పేపర్లో వచ్చిన వ్యాసం]]
 
== నటుడిగా బాలు ==
నటుడిగా బాలసుబ్రహ్మణ్యం అనేక సినిమాల్లో నటించాడు.
 
== బుల్లితెరపై బాలు ==
ఈటీవీలో [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచాయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2016 లో ఇంకా కొనసాగుతూనే ఉంది. [[దస్త్రం:SP Balu News Paper.jpg|thumb|right| బాలసుబ్రహ్మణ్యం పై పేపర్లో వచ్చిన వ్యాసం]]
[[దస్త్రం:P.samabamurthy.JPG|thumb|right| నెల్లూరు లోని శ్రీ కస్తూరిబా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం అవిష్కరించిన తనతండ్రి సాంబమూర్తి విగ్రహం]]
 
== వ్యక్తిత్వం ==
 
==పురస్కారాలు==
{|class="wikitable" style:"text-align:center"
Line 60 ⟶ 69:
|-
|[[2011]]|| [[పద్మభూషణ్]] || || ||
|
|-
|2016
|శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం
|
|
|
|కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి [[ముప్పవరపు వెంకయ్య నాయుడు|వెంకయ్య నాయుడు]]
|}