కబడ్డీ కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 22:
 
== కథ ==
వెంకన్నపాళెం అనే ఊర్లో రాంబాబు ([[జగపతి బాబు]]) 30 ఏళ్ళ వయసు పైబడినా ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే ఒక యువకుడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కాలక్షేపం చేస్తుంటాడు. అతను జీవితంలో స్థిరపడటం లేదని తండ్రి ([[తనికెళ్ళ భరణి]]) ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటాడు. రాంబాబువెంకన్నపాళెం పక్క ఊరికిఊరైన చెందినసఖినేటిపల్లికి ఒకగ్రామపెద్ద (సూర్య) కు కావేరి అనే చెల్లెలు ఉంటుంది. రాంబాబు అమ్మాయికావేరి ([[కల్యాణి (నటి)|కల్యాణి]])తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అన్న (సూర్య)మాత్రం రాంబాబు పనీపాట లేకుండా తిరుగుతుంటాడని అతనికి తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. పైగా తమ ఊరి కబడ్డీ జట్టును రాంబాబు ఓడిస్తేనే పిల్లనిస్తానని చాలెంజ్సవాలు చేస్తాడు. రాంబాబు తన ప్రేమను నెగ్గించుకోవడానికి అప్పటి దాకా పలురకాలుగా కాలక్షేపం చేస్తున్న తన ఊరి వాళ్ళను కూడగట్టి కబడ్డీ కి సిద్ధం చేసి పోటీలో గెలిచి తన ప్రేమని నెగ్గించుకోవడం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.
 
== తారాగణం ==
* రాంబాబుగా [[జగపతి బాబు]]
* కావేరిగా [[కల్యాణి (నటి)|కల్యాణి]]
* రాంబాబు స్నేహితుడిగా [[కృష్ణ భగవాన్]]
* రాంబాబు తండ్రిగా [[తనికెళ్ళ భరణి]]
* కావేరి అన్నగా సూర్య
* కావేరి వదినగా ప్రీతి నిగం
* తాగుబోతు కబడ్డీ కోచ్ గా [[ఎం. ఎస్. నారాయణ]]
* [[కొండవలస లక్ష్మణరావు|కొండవలస లక్ష్మణ రావు]]
* [[జీవా]]
Line 37 ⟶ 38:
* [[గుండు సుదర్శన్]]
* [[సుమన్ శెట్టి]]
* పిచ్చివాడుగా [[చిన్నా]]
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ_కబడ్డీ" నుండి వెలికితీశారు