మల్లాది రామకృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== రచనలు ==
ఇతడు [[కృష్ణా పత్రిక]]లో ఛందోబద్ధమైన కవిత్వం వ్రాశాడు. కృష్ణాపత్రికలో చలువ మిరియాలు పేరుతో వ్యంగ్య వ్యాసాలను వ్రాశాడు. 19వ యేట నుండే కథారచన ప్రారంభించి సుమారు 125 కథలను వ్రాశాడు. ఇతడు వ్రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదించబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశాడు.
=== సంకలనాలు ===
* చలవ మిరియాలు
పంక్తి 46:
* తేజోమూర్తులు
* క్షేత్రయ్య
 
=== నాటికలు ===
* గోపీదేవి
Line 54 ⟶ 53:
* సేఫ్టీ రేజర్
=== సినీ సాహిత్యం ===
{{main|మల్లాది రామకృష్ణశాస్త్రి సినిమా పాటల జాబితా}}
‍* [[బాలరాజు]] (1948)
* [[చిన్న కోడలు (1952 సినిమా)|చిన్న కోడలు]] (1952) (గీత రచయితగా తొలిచిత్రం)