"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
== ప్రవేశిక ==
:''"అమేరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు [[అమెరికా (అయోమయ నివృత్తి)]] చూడండి.''
{{Infobox Country
| native_name = అమెరికా సంయుక్త రాష్ట్రాలు
| demonym = [[American (word)|American]]
}}
 
:''"అమేరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు [[అమెరికా (అయోమయ నివృత్తి)]] చూడండి.''
 
'''అమెరికా సంయుక్త రాష్ట్రాలు''' (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) లేదా [[ఉత్తర అమెరికా]] అనునది '''అమెరికా''' ఖండములో లోని [[అట్లాంటిక్ మహాసముద్రము]] నుండి [[పసిఫిక్ మహాసముద్రము]] వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన [[కెనడా]], దక్షిణాన [[మెక్సికో]] దేశాలతో భూసరిహద్దు మరియు అలాస్కా వద్ద [[రష్యా]]తో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని [[వాషింగ్టన్ డి.సి.]]. ఉత్తర దిశలో [[కెనడా]] దేశం, తూర్పు దిశలో [[అట్లాంటిక్ మహాసముద్రం]], దక్షిణ దిశలో [[మెక్సికో]] మరియు పడమట [[పసిఫిక్ మహాసముద్రం]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున [[అట్లాంటా]] రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బెర్లింగ్ స్ట్రైట్ ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్ర మధ్యలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2029633" నుండి వెలికితీశారు