కుప్పా సూర్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== రంగస్థల ప్రస్థానం ==
లతాంగి అనే నాటకంలో లతాంగి పాత్ర ద్వారా రంగస్థలంలోకి ప్రవేశించారు. [[గుంటూరు]] లోని బాలమిత్ర మరియు [[త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి]] ఆధ్వర్యంలో [[తెనాలి]] లో నడచిన బాలరత్న సభలోనూ పాత్రలు ధరించారు.
 
చిన్న వయసులోనే శ్రీకృష్ణ పాత్రలు కూడా ధరించారు.
 
=== నటించిన నాటకాలు - పాత్రలు ===
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కుప్పా_సూర్యనారాయణ" నుండి వెలికితీశారు