లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 2:
 
==జీవిత ముఖ్యాంశములు==
కెనడాలోని నవోస్కోటియా కు విస్కౌంట్ అను రాజకీయహోదా కలిగిన కుటుంబములో 2వ విస్కౌంట్ ఛార్ల్స వుడ్ కుమారుడు లార్జు ఇర్విన్. ఇతని జీవిత కాలం (1881-1959). విద్యాభ్యాసము ఇంగ్లండునందలి ఈటన్ లో.లోనూ ఆక్సఫొర్డు విద్యాసంస్థలలో విద్యాభ్యాసము చేసి 1910 నుండీ 1925 వరకూ బ్రిటిష్పార్లమెంటు సభ్యుడుగా ఇంగ్లండునందలి కన్సరవేటివ్ రాజకీయపార్టీలో నుండెను. తండ్రితదనంతరం విస్కౌంట్ ఇర్విన్ గా పలుకబడియున్నాడు. మొదిటి ప్రపంచ యుద్దము (1914-1916) లో యుద్ద అనుభవము గడించి బ్రిటిష్ సైన్యములో మేజర్ స్థాయి సైనికాదికారిగానయ్యెను. భారతదేశమునకు వైస్రాయి గా 1926 నుండీ 1931 దాకా చేసినతరువాత రెండవ ప్రపంచ యుద్దకాలములో (1938-1945) చేంబర్లేన్ -, [[విన్సెంట్ చర్చిల్]] బ్రిటిష్ ప్రధాన మంత్రులుగా నుండినప్పుడు లార్డు ఇర్విన్ విదేశాంగ మంత్రిగా 1938-41 నుండెను. రెండవ ప్రపంచయుద్దం మొదలైన తొలిరోజులలో [[జర్మనీ]] దేశ నిరంకుశ పాలకుడైన [[హిట్లర్]] తో శాంతియుత పరిష్కార సూత్రము ఘోషించియుండుట వలస విన్సెన్టు చర్చిల్ కు వ్యతిరేకుడైయ్యెను. 1941 నుండీ 1946 దాకా అమెరికా లో బ్రిటన్ రాజదూతగా యుండెను..సశేషం
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లార్డు_ఇర్విన్" నుండి వెలికితీశారు