నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: మూలాలజాబితా మూస చేర్పు
→‎నటీనటుల ఎంపిక: ఎస్. గోపాల రెడ్డికి లింకు
పంక్తి 24:
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో జమీందారు పాత్ర, ఆయన దగ్గర పనిచేసే రహీం పాత్ర ప్రధానమైనవి. వాటిలో జమీందారుగా క్యారెక్టర్ నటునిగా దశాబ్దాల పాటు వెలిగిన [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] నటించగా, రహీం పాత్రను శంకరాభరణం శంకరశాస్త్రిగా ప్రసిద్ధికెక్కిన [[జె.వి.సోమయాజులు]] నటించారు. అప్పటివరకూ శంకరాభరణం ప్రభావంతో బ్రాహ్మణ పాత్రలనే ధరించాల్సివస్తూన్న జె.వి.సోమయాజులుకు నెలవంకలో అందుకు భిన్నంగా ముస్లింగా రహీం పాత్ర లభించింది. దీనికి న్యాయం చేసేందుకు సోమయాజులు సినిమా పర్యంతం నిజంగా గడ్డం పెంచారు. అప్పటికే పూర్తైన [[పెళ్ళీడుపిల్లలు]] సినిమాకి ప్యాచ్ వర్క్ కోసం పనిచేయాల్సి వచ్చింది, అయితే సోమయాజులు అందులో నటించిన పాత్రను బట్టి గడ్డాన్ని తీసేయాల్సివచ్చింది. దాంతో గడ్డం మళ్ళీ పెరిగేంతవరకూ వారంరోజుల పాటు సినిమా చిత్రీకరణ ఆపేశారు.<br />
కథానాయకునిగా పనిచేసిన [[అమర్ నాథ్ (నటుడు)|అమర్ నాథ్]] కుమారుడు రాజేశ్, రాజమండ్రికి చెందిన కిరణ్ ఈ సినిమా ద్వారా తొలిగా పరిచయమయ్యారు. అమర్ నాథ్ కీ, ఈ సినిమా ఛాయాగ్రాహకుడు [[ఎస్.గోపాలరెడ్డికీ గోపాలరెడ్డి]]కీ మంచి స్నేహం ఉండడంతో నెలవంక కథ వినగానే అమర్ నాథ్ కొడుకు రాజేశ్ ని సినిమాలో హీరో పాత్రకి సూచించారాయన. మరో ముఖ్యపాత్ర [[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]] (శంకరాభరణం ఫేం) తల్లి, ఒకనాడు నాటకాల్లో ప్రముఖ నటి సభారంజనికి లభించింది.<ref name="జంధ్యామారుతం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యా మారుతం|date=ఏప్రిల్ 2005|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|edition=I}}</ref>
 
=== సినిమా పేరు ===
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు