అశ్వ సామర్థ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+విద్యుత్ సామర్థ్యం లింకు
పంక్తి 3:
 
ఈ "హార్స్ పవర్" పదమును దుక్కి గుఱ్ఱముల యొక్క సామర్థ్యముతో ఆవిరి యంత్రాల యొక్క అవుట్పుట్ సరిపోల్చడానికి స్కాటిష్ ఇంజనీర్ [[జేమ్స్ వాట్]] 18 వ శతాబ్దంలో అవలంబించాడు. ఈ హార్స్‌పవర్ పదం తరువాత పిస్టన్ ఇంజన్ల యొక్క ఇతర రకాల పవర్ అవుట్పుట్ సహా టర్బైన్లు, విద్యుత్ మోటార్లు వంటి మరియు ఇతర యంత్రాల యొక్క అవుట్పుట్ సామర్థ్యాన్ని సూచించుటకు విస్తరించబడింది.<ref>[http://www.britannica.com/EBchecked/topic/272384/horsepower "Horsepower"], ''Encyclopedia Britannica Online''. Retrieved 2012-06-24.</ref><ref>[http://www.britannica.com/EBchecked/topic/291305/International-System-of-Units-SI "International System of Units" (SI)], ''Encyclopedia Britannica Online''. Retrieved 2012-06-24.</ref>
 
== ఇవి కూడా చూడండి ==
[[విద్యుత్ సామర్థ్యం]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అశ్వ_సామర్థ్యం" నుండి వెలికితీశారు