"గుండు సూది" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
కాగితాలను, పదార్ధాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి '''గుండు సూదులు''' ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా [[ఉక్కు]]తో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలొ గుచ్చడానికి వీలుగా చేస్తారు. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండు భాగాన్ని [[ప్లాస్టిక్]] ఉపయోగించి కూడా చేస్తున్నారు.
 
== మూలాలు ==
 
*The article is based on Chapter 4 of a book by Henry Petroski, ''The Evolution of Useful Things'', ISBN 0-679-74039-2.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/203008" నుండి వెలికితీశారు