డోనాల్డ్ డక్: కూర్పుల మధ్య తేడాలు

"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''డోనాల్డ్ డక్''' అన్నది 1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో సృష్టించిన కార్టూన్ పాత్ర. డోనాల్డ్ అన్నది మానవ లక్షణాలు కలిగిన పసుపు-నారింజ రంగు ముక్కు, కాళ్ళు, పాదాలు కలిగివున్న తెల్లని బాతు. సాధారణంగా అతను నావికుల చొక్కా, టోపీ పెట్టుకుని, బో టై కట్టుకుని ఉంటాడు. తన విచిత్రమైన స్వరంతో డైలాగులకు, చిలిపిదనం, కోపంతో కూడిన లక్షణాలకు చాలా పేరొందాడు. అతని స్నేహితుడైన [[మిక్కీ మౌస్]] తో కలిసి డొనాల్డ్ డక్ అత్యంత ప్రాచుర్యం పొందిన డిస్నీ పాత్రగానూ, టీవీ గైడ్ వారు 2002లో తయారుచేసిన 50 అతిగొప్ప కార్టూన్ పాత్రల జాబితాలోనూ చోటు దక్కించుకుంది. He hasఇతర appearedడిస్నీ inపాత్ర moreకన్నా filmsఎక్కువ thanమార్లు anyసినిమాల్లో other Disney characterకనిపించాడు, and is theసూపర్ mostహీరో publishedతరహాకి comicచెందని bookపాత్రల్లో characterప్రపంచంలోకెల్లా inఎక్కువ theకామిక్ worldపుస్తకాల్లో outsideకనిపించిన ofపాత్ర theకూడా superheroడొనాల్డ్ genreడక్.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/డోనాల్డ్_డక్" నుండి వెలికితీశారు