డోనాల్డ్ డక్: కూర్పుల మధ్య తేడాలు

"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''డోనాల్డ్ డక్''' అన్నది 1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో సృష్టించిన కార్టూన్ పాత్ర. డోనాల్డ్ అన్నది మానవ లక్షణాలు కలిగిన పసుపు-నారింజ రంగు ముక్కు, కాళ్ళు, పాదాలు కలిగివున్న తెల్లని బాతు. సాధారణంగా అతను నావికుల చొక్కా, టోపీ పెట్టుకుని, బో టై కట్టుకుని ఉంటాడు. తన విచిత్రమైన స్వరంతో డైలాగులకు, చిలిపిదనం, కోపంతో కూడిన లక్షణాలకు చాలా పేరొందాడు. అతని స్నేహితుడైన [[మిక్కీ మౌస్]] తో కలిసి డొనాల్డ్ డక్ అత్యంత ప్రాచుర్యం పొందిన డిస్నీ పాత్రగానూ, టీవీ గైడ్ వారు 2002లో తయారుచేసిన 50 అతిగొప్ప కార్టూన్ పాత్రల జాబితాలోనూ చోటు దక్కించుకుంది.<ref>[http://articles.cnn.com/2002-07-30/entertainment/cartoon.characters.list_1_ren-and-stimpy-tv-guide-space-ghost?_s=PM:SHOWBIZ TV Guide's 50 greatest cartoon characters of all time]. </ref> ఏ ఇతర డిస్నీ పాత్ర కన్నా ఎక్కువ మార్లు సినిమాల్లో కనిపించాడు,<ref>Not including television episodes but including short films, Donald has appeared in 197 films. </ref> సూపర్ హీరో తరహాకి చెందని పాత్రల్లో ప్రపంచంలోకెల్లా ఎక్కువ కామిక్ పుస్తకాల్లో కనిపించిన పాత్ర కూడా డొనాల్డ్ డక్.<ref>Overall, Donald is the fifth most published comic book character in the world after [//en.wikipedia.org/wiki/Superman Superman], [//en.wikipedia.org/wiki/Batman Batman], [//en.wikipedia.org/wiki/Spider-Man Spider-Man], and [//en.wikipedia.org/wiki/Wolverine_(character) Wolverine]. </ref>
 
యానిమేటెడ్ కార్టూన్లలో హాస్య పాత్రలతో డొనాల్డ్ డక్ ప్రాచుర్యాన్ని పొందాడు. 1934లో ''ద వైజ్ లిటిల్ హెన్'' కార్టూన్లో మొదటిసారిగా కనిపించింది, ఐతే రెండో సారి కనిపించిన ''ఆర్ఫన్స్ బెనిఫిట్ ''తో మిక్కీ మౌస్ తో జోడీగా హాస్యం చేయడం ప్రారంభించారు. తర్వాతి రెండు Throughout the next two decades Donald appeared in overదశాబ్దాల్లో 150 theatricalథియేట్రికల్ films,సినిమాల్లో severalప్రధాన ofపాత్రగా whichవచ్చాయి. wereవీటిలో recognized at theచాలావరకూ [[అకాడమీఆస్కార్ పురస్కారాలు|Academy Awardsఅవార్డు]]<nowiki/>ల్లో గౌరవం పొందాయి.  In the 1930s, he typically appeared as part of a comic trio with Mickey and Goofy, and was given his own film series in 1937 starting with ''Don Donald''. These films introduced Donald's love interest Daisy Duck and often included his three nephews Huey, Dewey, and Louie. After the 1956 film ''Chips Ahoy'', Donald appeared primarily in educational films before eventually returning to theatrical animation in ''Mickey's Christmas Carol'' (1983). His most recent appearance in a theatrical film was 1999's ''Fantasia 2000''. Donald has also appeared in direct-to-video features such as ''Mickey, Donald, Goofy: The Three Musketeers'' (2004), television series such as ''Mickey Mouse Clubhouse'' (2006–2016), and video games such as ''QuackShot'' (1991).<ref>{{IMDb name|ch0000719}}</ref>
 
== References ==
"https://te.wikipedia.org/wiki/డోనాల్డ్_డక్" నుండి వెలికితీశారు