డోనాల్డ్ డక్: కూర్పుల మధ్య తేడాలు

"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
"Donald Duck" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
యానిమేటెడ్ కార్టూన్లలో హాస్య పాత్రలతో డొనాల్డ్ డక్ ప్రాచుర్యాన్ని పొందాడు. 1934లో ''ద వైజ్ లిటిల్ హెన్'' కార్టూన్లో మొదటిసారిగా కనిపించింది, ఐతే రెండో సారి కనిపించిన ''ఆర్ఫన్స్ బెనిఫిట్ ''తో మిక్కీ మౌస్ తో జోడీగా హాస్యం చేయడం ప్రారంభించారు. తర్వాతి రెండు దశాబ్దాల్లో 150 థియేట్రికల్ సినిమాల్లో ప్రధాన పాత్రగా వచ్చాయి. వీటిలో చాలావరకూ [[ఆస్కార్ అవార్డు]]<nowiki/>ల్లో గౌరవం పొందాయి. 1930ల్లో మిక్కీ మౌస్, గూఫీతో సహా హాస్య త్రయంలో భాగంగా సాధారణంగా సినిమాల్లో కనిపించడమే కాక 1937లో ''డాన్ డొనాల్డ్'' పేరున్న సినిమాతో మొదలై డొనాల్డ్ డక్ సీరీస్ కొనసాగింది. ఈ సినిమాల్లో డొనాల్డ్ డక్ ప్రేమించే డైసీ డక్ ని, హ్యూ, డవె, లూయీ అన్న ముగ్గురు మేనల్లుళ్ళనీ కూడా ఈ సీరిస్ లలో పరిచయం చేశారు. 1956లో విడుదలైన ''చిప్స్ అహోయ్ ''సినిమా తర్వాత ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ లోనే కనిపించింది, మళ్ళీ థియేటర్లో విడుదలైన డొనాల్డ్ డక్ యానిమేషన్ సినిమా మికీస్ క్రిస్మస్ కారొల్ 1983లో విడుదలైంది. అత్యంత ఇటీవల ఆ పాత్ర కనిపించిన థియేట్రికల్ సినిమా ''ఫాంటసియా 2000 ''1999లో విడుదలైంది. 2004లో వచ్చిన డైరెక్ట్ టు వీడియో సినిమా ''మిక్కీ, డొనాల్డ్, గూఫీ:ద త్రీ మస్కెటీర్స్'' లో, ''మిక్కీ మౌస్ క్లబ్ హౌస్'' (2006-16) అన్న టెలివిజన్ సీరీస్ లోనూ, క్వాక్ షాట్ (1991) లాంటి వీడియో గేంలలోనూ కనిపించింది.<ref>{{IMDb name|ch0000719}}</ref>
 
యానిమేషన్లోనే కాకుండా కామిక్స్ లోనూ డొనాల్డ్ ప్రాచుర్యం పొందాడు. డొనాల్డ్ పాత్రను ఆల్ టాలిఫెర్రో, కార్ల్ బార్క్స్, డాన్ రోసాలు చేసిన చిత్రీకరణలు ప్రఖ్యాతి చెందాయి. Barksప్రత్యేకించి inబార్క్స్ particularడొనాల్డ్ isడక్ creditedజీవించే forఊహాత్మక greatlyప్రపంచాన్ని expandingవిస్తరించి theఅతని "Donaldప్రపంచంలోకి Duckడొనాల్డ్ universe",ధనవంతుడైన theఅంకుల్ worldస్క్రూజ్ inమెక్ whichడక్ Donaldవంటి lives,ఇతర andపాత్రలను creating many additional characters such as Donald's rich uncle Scrooge McDuckతీసుకువచ్చారు. Donald has been a very popular character in Europeఐరోపాలో, particularlyఅందులోనూ నార్డిక్ దేశాల్లో సుప్రసిద్ధమైన పాత్ర. నార్డిక్ inదేశాల్లో డొనాల్డ్ డక్ అండ్ కో అన్న వారపత్రిక 1950ల నుంచి 2009 Nordicవరకూ countries where his weekly magazine ''[[:nb:Donald Duck & Co|Donald Duck & Co]]'' was the most popular comics publication from the 1950s to 2009వెలువడింది. Disney comics' fandom is sometimes referred to as "Donaldism", a term which originated in Norway (Norwegian&#x3A;<span class=""> </span><span class="" lang="no">''Donaldisme''</span>
[[Category:Articles containing Norwegian-language text|Category:Articles containing Norwegian-language text]]
).<ref>{{వెబ్ మూలము|url=http://www.bpib.com/illustra2/barks2.htm|title=DON ROSA on Carl Barks|date=January 1, 2001|publisher=Bpib.com|accessdate=2011-08-01}}</ref><ref>[http://www.hardcoregaming101.net/donaldduck/donaldduck.htm www.hardcoregaming101.net]</ref>
"https://te.wikipedia.org/wiki/డోనాల్డ్_డక్" నుండి వెలికితీశారు