డోనాల్డ్ డక్: కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:కార్టూన్ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox character
| colour = #6398E6
| name = డొనాల్డ్ డక్
| series =
| image = Donald Duck.svg
| first = ''ద వైజ్ లిటిల్ హెన్'' (1934)
| last =
| creator = [[వాల్ట్ డిస్నీ]]
| voice = క్లారెన్స్ నాష్ (1934–85)
టోనీ ఆన్సెల్మో (1985–ప్రస్తుతం)
| lbl1 = అభివృద్ధి చేసినవారు
| data1 = డిక్ లాండీ, ఫ్రెడ్ స్పెన్సర్, కార్ల్ బార్క్స్, జాక్ కింగ్, జాక్ హెన్నా
| fullname = డొనాల్డ్ ఫాట్లెరీ డక్
| nickname = డాన్
| alias = *మాయి మలార్డ్
*[[Frank Duck Brings 'Em Back Alive|Frank Duck]]
*[[Mickey's Christmas Carol|Fred]]
*[[Donald Duck in comics#Paperinik (Duck Avenger)|Duck Avenger]] (USA)
Paperinik (Italy)
Superduck (UK)
*[[DoubleDuck]]
| species = [[American Pekin duck|Duck]]
| family = [[Duck family (Disney)|Duck family]]
| significantother = [[Daisy Duck]]
Reginella (1970s comics)
Hernae ([[Maui Mallard in Cold Shadow]])
Donna Duck ([[Don Donald]])
| relatives = [[Scrooge McDuck]] (uncle)
[[Ludwig Von Drake]] (uncle)
{{nowrap|[[Huey, Dewey, and Louie]] (nephews)}}
[[Duck family (Disney)|Duck family]] (paternal relatives)
'''డోనాల్డ్ డక్''' అన్నది 1934లో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ లో సృష్టించిన కార్టూన్ పాత్ర. డోనాల్డ్ అన్నది మానవ లక్షణాలు కలిగిన పసుపు-నారింజ రంగు ముక్కు, కాళ్ళు, పాదాలు కలిగివున్న తెల్లని బాతు. సాధారణంగా అతను నావికుల చొక్కా, టోపీ పెట్టుకుని, బో టై కట్టుకుని ఉంటాడు. తన విచిత్రమైన స్వరంతో డైలాగులకు, చిలిపిదనం, కోపంతో కూడిన లక్షణాలకు చాలా పేరొందాడు. అతని స్నేహితుడైన [[మిక్కీ మౌస్]] తో కలిసి డొనాల్డ్ డక్ అత్యంత ప్రాచుర్యం పొందిన డిస్నీ పాత్రగానూ, టీవీ గైడ్ వారు 2002లో తయారుచేసిన 50 అతిగొప్ప కార్టూన్ పాత్రల జాబితాలోనూ చోటు దక్కించుకుంది.<ref>[http://articles.cnn.com/2002-07-30/entertainment/cartoon.characters.list_1_ren-and-stimpy-tv-guide-space-ghost?_s=PM:SHOWBIZ TV Guide's 50 greatest cartoon characters of all time]. </ref> ఏ ఇతర డిస్నీ పాత్ర కన్నా ఎక్కువ మార్లు సినిమాల్లో కనిపించాడు,<ref>Not including television episodes but including short films, Donald has appeared in 197 films. </ref> సూపర్ హీరో తరహాకి చెందని పాత్రల్లో ప్రపంచంలోకెల్లా ఎక్కువ కామిక్ పుస్తకాల్లో కనిపించిన పాత్ర కూడా డొనాల్డ్ డక్.<ref>Overall, Donald is the fifth most published comic book character in the world after [//en.wikipedia.org/wiki/Superman Superman], [//en.wikipedia.org/wiki/Batman Batman], [//en.wikipedia.org/wiki/Spider-Man Spider-Man], and [//en.wikipedia.org/wiki/Wolverine_(character) Wolverine]. </ref>
"https://te.wikipedia.org/wiki/డోనాల్డ్_డక్" నుండి వెలికితీశారు