రాజుపాలెం (కొమరోలు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
#ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
#అంగనవాడీ కేంద్రం.
#స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
దశబంధం చెరువు:- గత సంవత్సరం, ప్రభుత్వం వారు, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు ప్రారంభించలేదు. ఈ సంవత్సరం గూడా ప్రభుత్వం చేపట్టకపోవడంతో, గ్రామస్థులే నీటి పారుదలశాఖ అధికారుల అనుమతితో, తమ స్వంత నిధులతో, జె.సి.బి.లతో, ఈ చెరువులో పూడికతీత పనులను ప్రారంభీంచినారు. రైతులు ట్రాక్టర్లతో ఈ సారవంతమైన పూడికమట్టిని ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలకు ఎరువుల ఖర్చు గూడా గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [4]
"https://te.wikipedia.org/wiki/రాజుపాలెం_(కొమరోలు)" నుండి వెలికితీశారు