కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , గా → గా , విచ్చిన్న → విచ్ఛిన్న, → , ) → ) (2) using AWB
+కొలెస్టరాల్‌ లింకు
పంక్తి 16:
== నిర్వచనం ==
[[దస్త్రం:Fatmouse.jpg|right|thumb|లావెక్కిన [[ఎలుక]] ఎడమవైపు, కుడివైపు మామూలు ఎలుక పోలిక కోసం.]]
స్థూలంగా నిర్వచించాలంటే కావరాలు (lipids) కొవ్వు పదార్ధాలలో కరిగే, సహజసిద్ధంగా దొరికే బణువులు (molecules). ఉదాహరణకి కొవ్వులు (fats), నూనెలు (oils), మైనాలు (waxes), [[కొలెస్టరాల్‌]] (cholesterol), కొవ్వులో కరిగే విటమినులు (అనగా విటమిన్‌ A, D, E, K లు), మోనోగ్లిసరైడ్‌లు, డైగ్లిసరైడ్‌లు, ట్రైగ్లిసరైడ్లు, మొదలగునవి. మరొక కోణం ద్వారా వివరించాలంటే 'కొవ్వు పదార్ధాలు ట్రైగ్లిసరైడ్లు అనే పేరుగల కావరాలు.' కావరాలు శరీరంలో ముఖ్యంగా మూడు పనులు చేస్తాయి: శక్తిని నిల్వ చెయ్యటం (storage of energy), కణ కవచం (cell membrane) యొక్క నిర్మాణంలో తోడుపడటం, వార్తలని మోసుకెళ్ళే ప్రక్రియలో సహాయపడటం.
కావరాలు నీటిలో కరుగవు; కానీ బెంజీన్, ఈథర్, క్లోరోఫామ్ మొదలైన వాటిలో కరుగుతాయి. ఇవి ఆహర పదార్ధాలలోని ముఖ్యమైనవి. కొవ్వు పదార్ధాలు శక్తి నిల్వ పదార్ధాలుగ పనిచేస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు