నర్సంపేట మండలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
|mandal_map=Warangal mandals outline30.png|state_name=తెలంగాణ|mandal_hq=నర్సంపేట|villages=12|area_total=|population_total=67239|population_male=33898|population_female=33341|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.85|literacy_male=72.12|literacy_female=47.13}}
'''నర్సంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.
==నర్సంపేట సమాచారం..==
==గ్రామ విశేషాలు==
'<nowiki/>'''''నర్సంపేట్ సిటి'' (Narsampet City)'''' వరంగల్ జిల్లా కేంద్రానికి 40కి.మి.ల దూరంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో నర్సంపేట్ ఒకటి. పూర్వం ఈ పట్టణాన్ని పాఖాల తాలూకలో ఓ గ్రామముగా భావించారు, కాల క్రమెన పెద్ద గ్రామంగ, పట్టణంగా రూపాంతరం చెందింది. ఇటివల చేసిన జిల్లాల విభజనలో నర్సంపేట్ డివిజన్ వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్ళింది. దీంతో జిల్లాలో పెద్ద నగరంగా అవతరించింది. ఒక విధంగా జిల్లా కేంద్రంగా మారబోతుంది. డివిజన్ కేంద్రమైన నర్సంపేట్ పరిధిలో నికి చెన్నారావుపేట, దుగ్గొండి,ఖానాపురం, నల్లబెల్లి,నర్సంపేట్,నెక్కొండ మండలాలు వస్తాయి. ప్రస్తుతం సుమారు 50వేల జనాభాతొ దినదినాభివ్రుద్ది చెందుతుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సంపేట్ ను పురపాలిక (నగర పంచాయతి)గా గుర్తించింది. ఈ పట్టణంలో బస్సు డీపో ఉండగా ఆర్థికంగా ముందుకు సాగుతుంది.ఈ ప్రాంతం నుండి హైదరాబాదు, వరంగల్, కరీంనగర్,నిజామబాద్,ఖమ్మం, కామారెడ్డి, మంచిర్యాల,భద్రాచలం,గోదావరిఖని,నిర్మల్, రామగుండం,కొత్తగూడెం వంటి ప్రాంతాలకు మరియు బాసర, యదగిరి,వెములవాడ,శ్రీశైలం,కాలేశ్వరం వంటి పుణ్యక్షేత్రలకు రోడ్డు రవాణ ఉంది. మహారాష్ర్ట లోని సిరొంచ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట (తిరుపతి)కి వెళ్లె జాతీయ రహదారి -365 నర్సంపేట్ డివిజన్ లోని మల్లంపెల్లిలో ప్రారంభమై నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు నర్సంపేట్ అర్బన్, రూరల్ మండలాలు, ఖానాపురం, మహబూబబాద్ జిల్లా గూడురు, మహాబూబబాద్ అర్బన్, రూరల్, మర్రిపేడ ల మీదుగ జిల్లాల మీదుగా వెల్తుంది. నర్సంపేట్ సిటికి ముందు హనుమాన్ తండా వద్ద టోల్ ప్లాజాను ఎర్పాటు చేస్తున్నారు. నర్సంపేట్ నగరానికి 9కిలోమీటర్ల దూరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు మరియు దట్టమైన అభయారణ్యం ఉంది. ఈ సరస్సు చందాలు అటవి అందాలు ఎంతో భాగుంటాయి. పట్టణంలోని మాధన్నపేట సరస్సు కూడా చూడదగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలో నే శబరిగా పేరుగాంచిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయము ఇక్కడ గలదు. ప్రతీ యేటా శబరిలో నిర్వహించిన మాదిరిగా ఇక్కడ కూడా పంబారట్టు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలోనే అతి పేద్ద పైలాన్ ఇక్కడ ఉంది. నర్సంపేట్ పట్టణంలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. బాలాజి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, జయముఖి ఇన్ స్టూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్సు, మహేశ్వరం శివాని గురుకులం, సిద్దార్ద గురుకులంతో పాటు మరిన్ని విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసి, బీఈడి,పీజి, డిగ్రి, జునియర్,ఐటిఐ కళాశాలలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/నర్సంపేట_మండలం" నుండి వెలికితీశారు