లార్డు ఇర్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==జీవిత ముఖ్యాంశములు==
కెనడాలోని నవోస్కోటియా కు విస్కౌంట్ అను రాజకీయహోదా కలిగిన కుటుంబములో 2వ విస్కౌంట్ ఛార్ల్స వుడ్ కుమారుడు లార్డు ఇర్విన్. ఇతని జీవిత కాలం (1881-1959). ఇంగ్లండునందలి ఈటన్ లోనూ ఆక్సఫొర్డు విద్యాసంస్థలలో విద్యాభ్యాసము చేసి 1910 నుండీ 1925 వరకూ బ్రిటిష్పార్లమెంటు సభ్యుడుగా ఇంగ్లండునందలి కన్సరవేటివ్ రాజకీయపార్టీలో నుండెను. 1934లో తండ్రితదనంతరం విస్కౌంట్ ఆఫ్ హెలిఫాక్స్ గా రాజకీయ హోదా కలిగెను( అంతకు ముందు ఎరల్ (Earlf of Halifax) అను హోదా కలిగియుండెను). లార్డు ఇర్విన్ జీవితకాలములో అనేక పదవీ బాధ్యతలు స్వీకరించి గొప్ప అనభవము పలుకుబడి కలిగియుండెను. మొదిటి ప్రపంచ యుద్దము (1914-1916) లో అసైనిక అధికారభాద్యతలు వహించి మేజర్ స్థాయి అదికారిగానయ్యెను. భారతదేశమునకు వైస్రాయి గా 1926 నుండీ 1931 దాకా చేసినతరువాత 1932 లో ఇంగ్లండులో విద్య కార్యలోచన సభ ( ఎడ్యుకేషన్ బోర్డు) కు అధ్యక్షునిగాను 1933లో ఆక్సఫర్డు విశ్వవిద్యాలయమునకు ఛాన్సలర్ గనూ, స్వల్పకాలము యుధ్ద వ్యవహారాల మంత్రిగ కూడ బాధ్యతలు నిర్వహించెను. రెండవ ప్రపంచ యుద్దకాలములో (1938-1945) చేంబర్లేన్(Neville Chamberlain) , [[విన్స్టన్ చర్చిల్]] (Winston Churchill) బ్రిటిష్ ప్రధాన మంత్రులుగా నుండినప్పుడు లార్డు ఇర్విన్ విదేశాంగ మంత్రిగా 1938-41 నుం డెను. రెండవ ప్రపంచయుద్దం మొదలైన తొలిరోజులలో [[జర్మనీ]]దేశ నిరంకుశ పాలకుడైన [[అడాల్ఫ్ హిట్లర్ ]] ( [[హిట్లర్]] ) తో శాంతియుత పరిష్కార సూత్రము ఘోషించి యుండుటవలన 1939 వరకూ చెర్చిల్ అభిమతాలతో విభేదములేర్పడినవి. ఛేంబర్లేన్ ప్రధానమంత్రిత్వము తరువాత లార్డు ఇర్విన్ కు ప్రధానమంత్రిగా బ్రిటిష్ రాజైన జార్జి యొక్క ఆమోదముకూడా యుండినప్పటికీ లార్డు ఇర్విన్ ఆ యుద్ద పరిస్తితులలోయుద్దపరిస్తితులలో లేబర్ పార్టీకి చెందిన విన్స్టన్ చెర్చిల్ ఆ పదవికి తగినవాడని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులను వప్పించిన విశాలహృదయుడు. విన్స్టన్ చెర్చిల్ ప్రభుత్వం కార్యకాలములో రెండవ ప్రపంచయుద్ద సమయములో వార్ కేబినెట్ లో నుండిన బహుకొద్దిమందిఇద్దరేయిద్దరు కన్సరవేటివ్పార్టీ సభ్యులలో లార్డు ఇర్విన్ కూడాయుండెనుఒకడు. తదుపరి 1941 నుండీ 1946 దాకా అమెరికా లో బ్రిటన్ రాజదూతగా యుండెను. 1946 లో పూర్తిగా రాజకీయములనుండి విరమించి షెఫీల్డ్ విశ్వవిద్యాలయమునకు ఛాన్సలర్ గాచేసి 1959 డిసెంబరులో మరణించాడు. ఇర్విన్ సతీమణి డొరొతి ఇర్విన్ పేరట ఢిల్లీ లోని లేడీ ఇర్విన్[[లేడీఇర్విన్ కాలేజి]] ఇప్పటికీ ఇర్విన పరిపాలనాచిహ్నముగానున్నది.
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/లార్డు_ఇర్విన్" నుండి వెలికితీశారు