కె. ఎస్. రవికుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
1995 లో మలయాళ దర్శకుడు [[ప్రియదర్శన్]] తీసిన ''తెన్మవిన్ కొంబత్'' సినిమాకు రీమేక్ గా తమిళంలో [[రజనీకాంత్]] హీరోగా [[ముత్తు]] సినిమా తీశాడు. అది మంచి విజయాన్ని సాధించింది.<ref>{{cite web|url=http://m.rediff.com/movies/1999/jun/18mut.htm |title=Rediff On The NeT, Movies: Pioneer Muthu |publisher=M.rediff.com |date=1999-06-18 |accessdate=2015-06-04}}</ref> తర్వాత కమల్ హాసన్ తో కలిసి ఒక అమెరికన్ హాస్య చిత్రం ''మిసెస్ డౌట్ ఫైర్'' సినిమా స్ఫూర్తితో ''అవ్వై షణ్ముఖి'' అనే సినిమా తీశాడు. ఇది కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.<ref>{{cite web|url=http://members.tripod.com/~S_Jagadish/films/avvaihindu.html |title=Avvai Shanmughi review on THE HINDU |publisher=Members.tripod.com |date=1996-11-15 |accessdate=2015-06-04}}</ref><ref>{{cite web|url=http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/91597BB83C97B34B65256940004D0DDC |title=Archived copy |accessdate=23 December 2014 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120322151824/http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/91597BB83C97B34B65256940004D0DDC |archivedate=22 March 2012 }}</ref> ఇద్దరు ప్రముఖ కథానాయకులతో సినిమాలు తీసి విజయాలు సాధించడంతో రవికుమార్ కు విజయ్ కాంత్, కార్తీక్ లాంటి నటులతో పనిచేసే అవకాశాలు వచ్చాయి.
 
1998లో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ, చిరంజీవి హీరోగా తమిళ సినిమాకు రీమేక్ చేసిన స్నేహం కోసం, కమల్ హీరోగా తెనాలి, నాగార్జున హీరోగా బావ నచ్చాడు లాంటి సినిమాలు తీశాడు. తెలుగులో మంచి విజయం సాధించిన భద్ర సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేశాడు. 2008 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన దశావతారం ఒక భారీ బడ్జెట్ సినిమాకు రవి కుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగులో 2016లో [[రెమో]] సినిమాలో నటించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._రవికుమార్" నుండి వెలికితీశారు