సుస్వాగతం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరిస్తున్నాను
పంక్తి 10:
}}
 
'''సుస్వాగతం''' 1998లో [[భీమనేని శ్రీనివాసరావు]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]], [[దేవయాని (నటి)|దేవయాని]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో [[ప్రకాష్ రాజ్]], [[రఘువరన్]], [[సుధ (నటి)|సుధ]] తదితరులు నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.
 
== కథ ==
గణేష్ (పవన్ కల్యాణ్) కాలేజీలో చదివే ఓ విద్యార్థి. అతని తండ్రి డాక్టర్ చంద్రశేఖర్ (రఘువరన్) తల్లి లేని పిల్లవాడని గారాబం చేస్తూనే అతని జీవితం చక్కదిద్దడానికి సున్నితంగా నచ్చజెపుతుంటాడు. గణేష్ తన కాలేజీలోనే చదివే సంధ్య (దేవయాని) అనే అమ్మాయిని నాలుగేళ్ళగా ప్రేమిస్తుంటాడు. కానీ సంధ్యకు మాత్రం చదువు తప్ప మరో లోకం ఉండదు. ఆమెకు ప్రేమలంటే నచ్చదు. గణేష్ ఎంతగా ఆమె వెంటపడినా ఆమె నుంచి స్పందన ఉండదు. దాంతో గణేష్ ప్రేమ జంటలని కలపడంలో పేరున్న కళ (సాధిక) ను కలిసి తన ప్రేమను ఆమెకు తెలిసేలా చేయమంటాడు. ఆమె కూడా సంధ్యకు గణేష్ ఆమెను ప్రేమిస్తున్న సంగతి చెబుతుంది. కానే ఆమె ప్రేమ రాహిత్యాన్ని గురించి తెలుసుకుని, ఆమెను ఒప్పించడం తనవల్ల కాదని గణేష్ కు చెబుతుంది. కానీ గణేష్ కు ఆమె మీదున్న ప్రేమను చూసి ఎలాగైనా ఒప్పించాలని అనుకుని అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. సంధ్య తండ్రి ఇన్స్పెక్టర్ వాసుదేవరావు (ప్రకాష్ రాజ్) ఒక శాడిస్టు. తన భార్య కృష్ణవేణి (సుధ) ను ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటాడు. ఆమె తన కూతురు కోసం అవన్నీ మౌనంగా భరిస్తుంటుంది.
 
== తారాగణం ==
* గణేష్ గా [[పవన్ కళ్యాణ్|పవన్ కల్యాణ్]]
* సంధ్యగా [[దేవయాని (నటి)|దేవయాని]]
* గణేష్డాక్టర్ తండ్రిగాచంద్రశేఖర్ గా [[రఘువరన్]]
* సంధ్యఇన్ తండ్రిగాస్పెక్టర్ వాసుదేవరావుగా [[ప్రకాష్ రాజ్]]
* కృష్ణవేణిగా [[సుధ (నటి)|సుధ]]
* సంధ్య తల్లిగా సుధ
* పీటర్ గా కరణ్
* సుధాకర్
* షణ్ముఖ శర్మగా [[సుధాకర్ (నటుడు)|సుధాకర్]]
* [[తిరుపతి ప్రకాష్]]
* [[బండ్ల గణేష్]]
* కళగా [[సాధిక]]
* కళ తల్లిగా [[వై. విజయ]]
 
== పాటలు ==
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సుస్వాగతం_(సినిమా)" నుండి వెలికితీశారు