హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
హైదరాబాద్ విశ్వ విద్యాలయం ఏర్పడిన (1974) తర్వాత మొదట సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ లో భాగంగా తెలుగు, 1978లో పిహ్.డి. ప్రవేశాలతో ప్రారంభమై, క్రమంగా 1979లో ఎం.ఎ., 1980లో ఎం.ఫిల్. కోర్సులతో, 1985 లో స్వతంత్ర శాఖగా అవతరించింది. ఆచార్య [[కొత్తపల్లి వీరభద్రరావు]] గారు మొదటి ఆచార్యులు. అప్పటినుంచి క్రమంగా విద్యార్థుల, అధ్యాపకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2011-2012 నాటికి 13 మంది అధ్యాపకులలో శాఖ విస్తరించింది.
[[దస్త్రం:తెలుగుశాఖ భవనం.jpeg|thumb|right|హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ]]
[[హైదరాబాద్ విశ్వవిద్యాలయం]] మానవీయ శాస్త్రాల విభాగంలో తెలుగు శాఖ<ref>http://uohydtelugu.blogspot.in/</ref> చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఏకైక శాఖ. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు [[తెలుగు భాష]] పై [[పరిశోధన]] [[ఎం.ఫిల్]] మరియు [[పీ.హెచ్.డి]] లను అందిస్తున్నదిఅందించేది. అయితే, 2016 నుండి పరిశోధనకు గాను [[పీ.హెచ్.డి]]ని కొనసాగిస్తున్నారు. <ref>[http://www.uohyd.ac.in/index.php/academics/2011-10-27-18-38-04/school-of-humanities/dept-telugu/faculty?layout=edit&id=587]</ref>
 
===ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం[http://cclt.uohyd.ac.in/]===