జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

చి 05
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]-- మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు[[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం]] యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
పంక్తి 56:
* జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
* 1988 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 గెలుపు, 1991 గెలుపు. 1996 లో జయలలితపై వచ్చిన కొన్ని అభియోగాలు కారణంగా ఓడిపోయిన ఆమె పార్టీ (1996 ఓటమి), (2001 గెలుపు) 2001 లో అత్యధిక మెజారిటీతో గెలిచింది. 2006 లో ఓటమి. 2011 లో తిరుగులేని ఎన్నిక. 2016 లో కూడా విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి.
==మరణం==
డిసెంబరు 5, 2016 న చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో, 74 రోజుల అనారోగ్యం తర్వాత, తుదిశ్వాస విడిచింది.
 
==జయలలిత నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు