జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.<ref>{{cite web |url=http://www.dnaindia.com/india/report-tamil-nadu-cm-jayalalithaa-disproportionate-assets-case-court-to-deliver-verdict-shortly-2021902 |title=Tamil Nadu CM J Jayalalithaa convicted to 4 years imprisonment in disproportionate assets case|work=[[DNA (newspaper)|DNA]] |date=27 Sep 2014 |accessdate=27 September 2014}}</ref><ref>{{cite news|url=http://www.bbc.com/news/world-asia-india-29390682|accessdate=27 September 2014|publisher=BBC News Online|date=27 September 2014|title=Top India politician Jayalalitha jailed for corruption}}</ref> మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
 
2016 డిసెంబరు 5 రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది.
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు