"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎జీవితచరిత్ర పుస్తకం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య (3) using AWB)
 
==బాల్యం==
రాజాజీ డిసెంబరు 10, 1878 న సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన స్వస్థలం [[తమిళనాడు]], [[సేలం]] జిల్లాలోని తోరపల్లిదొరపల్లి అగ్రహారం అనే గ్రామము. ఇది పారిశ్రామిక పట్టణమైన [[హోసూరు]]కు దగ్గర్లో ఉంటుంది. ఆయన తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి [[మునసబు]]. ఆయన పాఠశాల విద్య [[హోసూరు]] లోనూ, కళాశాల విద్య [[చెన్నై]] మరియు [[బెంగళూరు]] లోనూ జరిగింది. 1897 లో [[బెంగళూరు]] లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900 లో [[న్యాయవాది]]గా ప్రాక్టీసు ప్రారంభించాడు.సేలంలో ఉండగానే ఆయన సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు.
 
==భారత స్వాతంత్ర్యోదమం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2031935" నుండి వెలికితీశారు