పేరాల భరతశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==రచనలు==
ఇతడు బహుగ్రంథకర్త. ఇతని రచనలలో ముఖ్యమైనవి.
# శ్రీ వేంకటేశ్వర కృపావర్షిణీ (కావ్యం)
# శారదానందలహరి (కావ్యం)
# మానస హిమాంశు (కావ్యం)
# ఇయం స్వతంత్ర భారతీ (కావ్యం)
# కళ్యాణ రాఘవము (గేయనాటిక)
# మహర్నవమి (గేయనాటిక)
# కళ్యాణ శాకుంతలము (గేయనాటిక)
# కృష్ణా తరంగిణి (సంగీత రూపకము)
# అభిషేకము (భాస నాటకానువాదము)
# మధురావిజయం (నవల)
# శింశుపా (నవల)
# కాదంబరీ రసజ్ఞత (విమర్శ)
# విశ్వనాథ - వాల్మీకి సుందరకాండ పరామర్శ (విమర్శ)
# మహాకవి సందేశము (విమర్శ) మొదలైనవి.
 
==అవధానాలు==
===అవధానాలలో పూరణలు===
"https://te.wikipedia.org/wiki/పేరాల_భరతశర్మ" నుండి వెలికితీశారు