పేరాల భరతశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
మానసమున తలపులు తఱు
చై నాలో పొంగిపోయె సాగరమేదో!
</poem>
 
దత్తపది;
 
* '''డైమండ్ - కళావర్ - ఆటీన్ - స్పేట్ అనే పదాలతో వేంకటేశ్వర స్తుతి'''
<poem>అరయన్ దుష్టవధార్థఖండనఘనుం<big>డై మండు</big> డెంతేన్ <big>కళా
వరు</big>డై పోల్చెడు గోపికారమణులన్ భావింప, శృంగార సం
భర<big>ణాటీన</big> కళావిలాసివయి శుంభన్మూరి నీ బ్రాహ్మమౌ
సిరితో సృష్టిని గూర్చు నీశుడవు ప్ర<big>స్ఫేడా</big>త్త ప్రజ్ఞానిధీ
</poem>
 
"https://te.wikipedia.org/wiki/పేరాల_భరతశర్మ" నుండి వెలికితీశారు