అప్పడం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| other =
}}
'''అప్పడం''' ఒక భారతీయుల తిండి పేరు. దీన్ని [[భారత దేశము|భారతదేశం]], [[పాకిస్తాన్|పాకిస్థాన్]], [[నేపాల్]], [[బంగ్లాదేశ్]] లాంటి దేశాల్లో అన్నంతో పాటు వడ్డిస్తారు. భారతదేశంలో అనేకమంది మహిళలు అప్పడాల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
 
== కావలసిన పదార్థాలు ==
పంక్తి 20:
 
== వ్యాపారం ==
భారతదేశంలో అప్పడాల తయారీ వ్యాపారంలో అనేకమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.<ref>{{cite web|url=http://siteresources.worldbank.org/INTEMPOWERMENT/Resources/14652_Lijjat-web.pdf|title=Empowering Women in Urban India: Shri Mahila Griha Udyog Lijjat Papad|accessdate=2012-09-23|publisher=World Bank|format=.pdf|work=Empowerment Case Studies|author=World Bank}}</ref> మహిళలు సొంతంగా, మరియు బృందాలుగా ఏర్పడి అప్పడాలు, పచ్చళ్ళు మరియు ఇతర చిరుతిళ్ళు తయారు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో ఇదొకటి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అప్పడం" నుండి వెలికితీశారు