తిరుచిరాపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
}}
== చరిత్ర ==
== భౌగోళికం ==
[[File:Trichy11.jpg|thumb|300px|left|Kaveri river and Rockfort at Tiruchirapalli]]
తిరుచిరాపల్లి జిల్లా [[తమిళనాడు]] రాష్ట్ర జిల్లాలలో ఒకటి. వైశాల్యం 4,404చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో [[సేలం]] జిల్లా, వాయవ్య సరిహద్దులో [[నామకల్]] జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[పెరంబలూర్]] జిల్లా మరియు [[అరియలూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[తంజావూరు]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[పుదుక్కోట్టై]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[మదురై]] జిల్లా మరియు [[శివగంగై]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[కరూర్]] జిల్లా ఉన్నాయి.జిల్లా అంతటా ప్రవహిస్తున్న కావేరీ జలాలు ప్రధాన వ్యవసాయ ఆధారంగా ఉన్నాయి.
 
== తాలూకాల ==