తిరుచిరాపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
== భౌగోళికం ==
[[File:Trichy11.jpg|thumb|300px|left|Kaveri river and Rockfort at Tiruchirapalli]]
తిరుచిరాపల్లి జిల్లా [[తమిళనాడు]] రాష్ట్ర జిల్లాలలో ఒకటి. వైశాల్యం 4,404చ.కి.మీ.జిల్లా ఉత్తర సరిహద్దులో [[సేలం]] జిల్లా, వాయవ్య సరిహద్దులో [[నామక్కల్]] జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[పెరంబలూర్]] జిల్లా మరియు [[అరియాలూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[తంజావూరు]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[పుదుక్కొట్టై]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[మదురై]] జిల్లా మరియు [[శివగంగై]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[దిండిగల్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[కరూర్]] జిల్లా ఉన్నాయి.జిల్లా అంతటా ప్రవహిస్తున్న కావేరీ జలాలు ప్రధాన వ్యవసాయ ఆధారంగా ఉన్నాయి.
==వ్యవసాయం ==
జిల్లాలో కోళ్ళపరిశ్రమ మరియు పాలఉత్పత్తి అధికంగా ఉంది. చిన్న గ్రామాలలో వ్యవసాయం ప్రధానంగా ఉంది. ప్రధాన పంటలుగా వరి, చెరకు, అరటి, కొబ్బరి, పత్తి, పోక, మొక్కజొన్న మరియు వేరుచనగ పండించబడుతున్నాయి.
=== నదులు ===
జిల్లాలో కావేరి మరియు కొల్లిడం నదులు ప్రవహిస్తున్నాయి.జిల్లా అంతటా ప్రవహిస్తున్న కావేరీ జలాలు ప్రధాన వ్యవసాయ ఆధారంగా ఉన్నాయి.
 
== తాలూకాల ==