వందేమాతరం శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
|name = వందేమాతరం శ్రీనివాస్
|occupation = సంగీత దర్శకుడు, గాయకుడు
}}
'''వందేమాతరం శ్రీనివాస్''' ప్రసిద్ధి చెందిన [[తెలుగు సినిమా]] గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. టి.కృష్ణ [[వందేమాతరం]] సినిమాలో 'వందేమాతరగీతం వరసమారుతున్నది' అనే పాటతో నేపధ్యగాయకుడిగా పరిచయమయ్యాడు. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన [[ఆర్.నారాయణమూర్తి]] సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యదికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. [[అమ్ములు]] అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, '[[దేవుళ్ళు]]' చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చెయడంలో ముఖ్య భూమిక పోషించారు.
 
==సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
{{Div col|3}}
*[[ఎర్ర సైన్యం]]
*[[ఎర్రసైన్యం]]
*[[దండోరా]]
*[[లాల్ సలాం]]
Line 18 ⟶ 23:
*[[అడవి చుక్క]]
*[[మిస్సమ్మ (2003 సినిమా)|మిస్సమ్మ]] (2003)
{{Div col end}}
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* {{IMDb name|nm0820258}}
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]