నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

554 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘[[దిగంబర కవులు]]’గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - [[నగ్నముని]] (మానేపల్లి హృషీకేశవరావు), [[మహాస్వప్న]] (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), [[జ్వాలాముఖి]] (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), [[చెరబండరాజు]] (బద్దం భాస్కరరెడ్డి)
 
==నిఖిలేశ్వర్ రచనలు==
* కథావారధి (అనువాద కథలు) - ఎమెస్కో ప్రచురణ (2015)
* మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం - ఎమెస్కో ప్రచురణ (2010)
* కవిత్వ శోధన - ఎమెస్కో ప్రచురణ (2013)
* యుగస్వరం
* హైదరాబాద్ అజ్ఞాతచరిత్ర
* నిఖిలేశ్వర్ కథలు
== బయటి లంకెలు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Aakasham%20Santham&author1=Yadav%20Rajendra&subject1=LANGUAGE%20LINGUISTICS%20LITERATURE&year=1999%20&language1=telugu&pages=248&barcode=99999990128944&author2=&identifier1=&publisher1=National%20Book%20Trust&contributor1=&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2005-11-03&numberedpages1=&unnumberedpages1=&rights1=National%20Book%20Trust&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/rawdataupload1/upload/0127/606 నిఖిలేశ్వర్ అనువదించిన ఆకాశం సాంతం గ్రంథం]
77,865

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2033048" నుండి వెలికితీశారు