అమితాభ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[దస్త్రం:Buddha Amithaba.jpg|thumb|100px|left|టిబెట్ అమితాభ బుద్ధుడు]]
 
సుఖవతి సూత్రము అనే బౌద్ధ సూత్రములో అమితాభుని గురించి వివరాలు ఉన్నాయి. అమితాభుడు పూర్వజన్మలో ''ధర్మకారుడు'' అనే పేరుతో [[బౌద్ధభిక్షువు]]గా జన్మించాడు. తర్వాత తను బుద్ధత్వమును పొందడానికి అప్పుటి బుద్ధుడైన ''లోకేశ్వరరాజ'' బుద్ధుని ముందు 48 ప్రతిజ్ఞలు చేసాడు. ఈ ప్రతిజ్ఞలు చేసాడు గనక అతి త్వరగా ధర్మకారుడు బుద్ధత్వాన్ని పొంది అమితాభ బుద్ధుడు అయ్యాడు. తన పూర్వ జన్మ సత్కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు ఒక బుద్ధ క్షేత్రమును నిర్మించుకున్నాడు. ఇదే ''సుఖవతి''. సుఖవతిలో పునర్జన్మము చేసే అన్ని జీవులు అమితాభ బుద్ధుడే నేరుగా ధర్మాన్ని ఉపదేశిస్తారు. సుఖవతి బుద్ధుడు సృష్టించిన బుద్ధ క్షేత్రము కాబట్టి భూలోకములాంటి ఏ విధమైనా క్లేషాలు అక్కడ లేదు కా మరియు అమితాబుడి మరియు నేరుగా అమితాభుడే ధర్మోపదేశముని వారికి చేస్తారు కాబట్టి అక్కడ జన్మించినవారందరూ బుద్ధులుగా, బోధిసత్త్వులుగా అవుతారు లేదా కనీసము నిర్వాణమును[[నిర్వాణం|నిర్వాణము]]ను పొందుతారు.
 
అమితాభుడు తీసిన 48 ప్రతిజ్ఞలలో 18 ప్రతిజ్ఞ ప్రకారము, అమితాభ బుద్ధుని పేరును నమ్మకముతో జపించేవారందరికీ సుఖవతిలో పునర్జన్మము పొందుతుంది. 19 ప్రతిజ్ఞ ప్రకారము మరణ స్థితిలో నమ్మకముతో 10 సారులైనా అమితాభుని పిలిస్తే వారు సుఖవతిలో జన్మిస్తారు. అమితాభ బుద్ధుని సుఖతిలో పునర్జనము చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా అమితాభుని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని ''సుఖవతి బౌద్ధము'' అని అంటారు. ఈ మార్గం చాలా తేలికగా ఉంది కాబట్టి [[చైనా]] మరియు [[జపాన్]] లో [[మహాయాన బౌద్ధము]]లోబౌద్ధములో ముఖ్యమైన విభాగముగా సుఖవతి బౌద్ధము ఉంది.
 
<div class="infobox sisterproject">[[దస్త్రం:wikisource-logo.png|left|50px]]
"https://te.wikipedia.org/wiki/అమితాభ_బుద్ధుడు" నుండి వెలికితీశారు