అమితాభ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''అమితాభ బుద్ధుడు''' లేదా '''అమితాభుడు''' మహాయాన [[బౌద్ధబౌద్ధములో మతము|బౌద్ధము]]లో ఐదుగురుఐదు ధ్యాని బుద్ధులలోబుద్ధులో ఒక్కడు. ఇతను తన పూర్వజన్మ మంచి కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు ''సుఖవతి'' అని ఒక బుద్ధ క్షేత్రముని సృష్టించాడు. ఇతన్ని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని ''సుఖవతి బౌద్ధము'' అని అంటారు. ''అమితాభ'' అంటే ''అమితమైన ప్రకాశము'' అని అర్థము. ఇతన్ని ''అమితాయుస్'' అని కూడా అంటారు.
 
== నమ్మకములు ==
[[దస్త్రం:Chinese temple bouddha.jpg|thumb|right|210px|మధ్యలో అమితాభుడు ఎడమవైపు:మహాస్థామప్రాప్తుడు కుడివైపు:అవలోకితేశ్వరుడు]]
 
అమితాభ బుద్ధుని దిశ ''[[పడమర]]''. ఇతని స్కంధము ''సంజ్ఞా'', రంగు ''ఎరుపు'', చిహ్నము ''[[పద్మము]]''. అమితాభుడు సాధారణంగా [[పద్మాసనము]]లోపద్మాసనములో ధ్యాన ముద్రతో ఉంటాడు. ఇతని ఎడమవైపు '''అవలోకితేశ్వరుడు''' మరియు కుడివైపు '''వహాస్థామ ప్రాప్తుడు''' ఉంటారు. కాని '''వజ్రయాన బౌద్ధము''' లో మహాస్థామ ప్రాప్తుడికి బదులుగా వజ్రపానిని చూడవచ్చు.
 
== మంత్రములు ==
74,508

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2033082" నుండి వెలికితీశారు