అమితాభ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''అమితాభ బుద్ధుడు''' లేదా '''అమితాభుడు''' మహాయాన [[బౌద్ధ మతము|బౌద్ధము]]లో ఐదుగురు ధ్యాని బుద్ధులలో ఒక్కడు. ఇతను తన పూర్వజన్మ మంచి కర్మ ఫలితాలను ప్రయోగించి తనకు ''సుఖవతి'' అని ఒక బుద్ధ క్షేత్రముని సృష్టించాడు. ఇతన్ని ప్రధాన మూర్తిగా భావించే బౌద్ధ విభాగముని ''సుఖవతి బౌద్ధము'' అని అంటారు. ''అమితాభ'' అంటే ''అమితమైన ప్రకాశము'' అని అర్థము. ఇతన్ని ''అమితాయుస్'' అని కూడా అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/అమితాభ_బుద్ధుడు" నుండి వెలికితీశారు