ఆచంట శరత్ కమల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో (2), తో → తో using AWB
Underlinked మూసను తొలగించాను
పంక్తి 1:
'''ఆచంట శరత్ కమల్''' (జననం: [[జులై 12]], [[1982]]) ప్రసిద్ధ [[టేబుల్ టెన్నిస్]] ఆటగాడు. తమిళ నాడులో[[తమిళనాడు]]లో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందిన వాడుచెందినవాడు. [[చెన్నై లయోలా కళాశాలలోకళాశాల|లయోలా కళాశాల, చెన్నై]]లో చదివాడు. [[ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్]] ఉద్యోగి<ref>శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html</ref>.
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''ఆచంట శరత్ కమల్''' (జననం: [[జులై 12]], [[1982]]) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళ నాడులో స్థిరపడిన తెలుగు కుటుంబమునకు చెందిన వాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగి<ref>శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html</ref>.
 
ప్రస్తుతము ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 63వ స్థానము.
 
==విజయములు, పురస్కారాలు==
* 2004 లో [[కౌలాలంపూర్]] లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
* 2004 లో భారత ప్రభుత్వము [[అర్జున పురస్కారముతోపురస్కారము|అర్జున అవార్డు]]తో సన్మానించింది.
* 2006 లో కొలంబోలో[[కొలంబో]]లో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
* 2006 లో మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
* 2007 లో [[ఉత్తర కొరియా]] లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
* 2008 లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
* 2010 లోగువాహతిలోలో [[గౌహతి]]లో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆచంట_శరత్_కమల్" నుండి వెలికితీశారు