ఆదిశంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Underlinked మూసను తొలగించాను
పంక్తి 1:
శ్రీ '''ఆదిశంకర్''' గారు ప్రస్తుత 15 వ లోక్ సబ్[[15వ లోకసభ]]లో [[తమిళనాడు]] కల్లకురిచి పార్లపార్లమెంటు మెంటు నియోజికవర్గంలోనియోజకవర్గంలో డి.ఎం.కే పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో[[పార్లమెంటు]]లో అడుగు పెట్టారు.
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
శ్రీ '''ఆదిశంకర్''' గారు ప్రస్తుత 15 వ లోక్ సబ్ లో తమిళనాడు కల్లకురిచి పార్ల మెంటు నియోజికవర్గంలో డి.ఎం.కే పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు.
 
==బాల్యం==
శ్రీ ఆదిశంకర్ గారు 7 మర్చి[[1957]], 1957[[మార్చి లో7]]న [[తమిళనాడు]], [[విల్లుపురం]] జిల్లా తిరుకొయిలూర్ లోతిరుకొయిలూరులో జన్మించారు. వీరి తల్లి దండ్రులుతల్లిదండ్రులు శ్రీ ఆది శేషన్ఆదిశేషన్, శ్రీమతి పట్టమ్మాళ్. వీరు [[మద్రాసు విశ్వవిధ్యాలయంలోవిశ్వవిధ్యాలయం]]లో బి.ఎస్.సి. బి.ఎల్. చదివి కొంత కాలముకొంతకాలము న్యాయవాద వృత్తిలో పనిచేశారు.
 
==కుటుంబము==
వీరు 13 [[జూన్]] 1990 లో శ్రీమతి అంజుంగం గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు.
 
==రాజకీయ ప్రస్తానముప్రస్థానము==
అప్పటి వరకు కడలూరు యువ జననాయకునిగ వుండిన శ్రీ ఆదిశంకర్ గారు 1999 లో 13 వ లోక్[[13వ సభలోకసభ]] సభ్యత్వానికి డి.ఎం.కె. తరువుపతరఫున పోటీ చేసి గెలిచి పార్లమెంటులో ఉన్నారు. వీరు అనేక పార్లమెంట్ కమిటీలలో సభ్యునిగా చాల కాలంచాలకాలం పనిచేశారు. 1988 - 2000 వరకు జిల్లా సహకార బాంకు చైర్మెన్ గా పనిచేశారు. 2009లో ప్రస్తుత 15 వ లోక్ సబ్[[15వ లోకసభ]]లో తమిళనాడు కల్లకురిచి పార్ల మెంటుపార్లమెంటు నియోజికవర్గంలో డి.ఎం.కే పార్టీ తరుపున గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. తర్వాత కూడా వీరు అనేక పార్లమెంటు కమీటీ లలోకమిటీలలో సభ్యునిగా పనిచేశారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆదిశంకర్" నుండి వెలికితీశారు