పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==రచనలు==
వీరు రాజశేఖరుని కావ్యమీమాంస; వ్యాత్సాయనుని కామసూత్రాలు, గౌతముని ధర్మసూత్రాలు విశేషాంశాలను చేర్చి సులభమైన ఆంధ్ర వివరణలతో ప్రకటించారు. కౌటిల్యుని అర్థశాస్త్రానికి అపూర్వ విశేషాలతో తెలుగు వ్యాఖ్యను, ఆంధ్ర లిపి పరిణామం అను గ్రంథాన్ని రచించారు. వీరికి నవ్య సాహిత్యంలోను మరియు వ్యవహారిక భాషలోను మక్కువ ఎక్కువ. [[గిడుగు వెంకట రామమూర్తి]] పంతులు గారికి తోడుగా ఉండి [[వ్యావహారిక భాషోద్యమం|వ్యవహారిక భాషోద్యమం]]లోను, నవ్య సాహిత్య పరిషత్తు వారితో ఎంతో కృషిచేసి అనేక వ్యాసాలు రచించారు. వీరు "ప్రతిభ" పత్రికలో నవ్య సాహిత్య స్వరూప స్వభావాలను విపులంగా చర్చించారు.
* శ్రీ వేమనయోగి జీవితము (1917) <ref>[https://archive.org/details/srivemanayogijiv00unknsher శ్రీ వేమనయోగి జీవితము పుస్తకం అర్కీవ్.ఆర్గ్ లో ప్రతి]</ref>